అంగన్వాడీ ల ఆధ్వర్యంలో జగనన్నకు చెబుదాం…

Collection of signatures of Let's Tell Jaganan

Advertisements

&NewLine;<p>పనికి తగ్గ ప్రతిఫలం కోసం పోరాడుతున్న తమపై మహిళలు అనే కనికరం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం దారుణమని అంగన్వాడీ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు&period; గత 33 రోజులు గా నిరసన తెలుపుతున్నా… ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తునందుకు నిరసన గా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి ర్యాలీ నిర్వహించి స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్ద తమ న్యాయ బద్ధమైన పోరాటానికి ప్రజా మద్దతు ఇవ్వాలని సంతకాల సేకరణ ప్రారంభించారు&period; ఈ కార్యక్రమం లో సి ఐ టీ యూ నాయకులు&comma; అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.