Chief Minister Jaganmohan Reddy

వైఎస్సార్ ఆసరా, చేయూత నాలుగో విడత సంబరాలు…

<p>బైరెడ్డిపల్లి మండలంలో వైయస్సార్ ఆసరా&comma; వైయస్సార్ చేయూత నాలుగో విడత సంబరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే వెంకటే గౌడ&period; రెండు కార్యక్రమంలో ఒకేసారి చేస్తా ఉండామని పెద్దిరెడ్డి అన్నారు&period; వైయస్సార్ ఆసరా…

Read more

కృష్ణా జలాల విడుదల పై టీడీపీ నేతలు ఆరోపణ

<&sol;p>&NewLine;<p>కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో మండలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు&period; కానీ ఈరోజు ఉదయం 6 గంటలకే కృష్ణా జలాలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు&period; ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే…

Read more

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి జగన్ పెద్దపీట…

<p>గుంటూరు జిల్లా మంగళగిరిలో 8 కోట్ల రూపాయల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్&comma; స్కేటింగ్ నిర్మించారు&period; à°ˆ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు&period; వైఎస్…

Read more

సూపర్ పాలన కావాలంటే…

<p>సమ సమాజ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సామాజిక మహా శిల్ప విగ్రహావిష్కరణ మహోత్సవానికి తరలివస్తున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం జనవాహన అందరికీ తాటిపర్తి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు&period; దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని విధంగా సమసమాజ నిర్మాణ ఘట్టానికి పూనుకున్న ముఖ్యమంత్రి…

Read more

అంగన్వాడీ ల ఆధ్వర్యంలో జగనన్నకు చెబుదాం…

<p>పనికి తగ్గ ప్రతిఫలం కోసం పోరాడుతున్న తమపై మహిళలు అనే కనికరం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం దారుణమని అంగన్వాడీ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు&period; à°—à°¤ 33 రోజులు à°—à°¾ నిరసన తెలుపుతున్నా… ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తునందుకు నిరసన…

Read more

చనిపోయే వరకు ఆ జెండాను భుజాన మోస్తూనే ఉంటా…

<p>టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు&period; నగరి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా వేసిన ప్రైవేటు కేసు విచారణలో భాగంగా నగరి జిల్లా కోర్టుకు టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు…

Read more

మైనార్టీల ఆత్మీయ సదస్సు…

<p>ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు&period; అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాది మహల్ లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి…

Read more

అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి…

<p>ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు&period; కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు&comma; ఏఐటియుసి&comma; ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం…

Read more

ఏపీఎస్ఈబి ఇంజనీర్స్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ…

<p>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ని విజయవాడలో సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు&period; విజయవాడలోని à°“ ప్రైవేటు హోటల్లో కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ శైలేంద్ర…

Read more

మనమందరం అతన్ని ఆదరించి… మళ్లీ గెలిపించుకోవాలి

<p>అవ్వ తాతలకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసున్న ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు&period; సోమవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైయస్సార్ పెన్షన్ కానుక&period;&period;…

Read more