వైఎస్సార్ ఆసరా, చేయూత నాలుగో విడత సంబరాలు…

YSR Asara, Chejutha fourth installment celebrations

Advertisements

&NewLine;<p>బైరెడ్డిపల్లి మండలంలో వైయస్సార్ ఆసరా&comma; వైయస్సార్ చేయూత నాలుగో విడత సంబరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే వెంకటే గౌడ&period; రెండు కార్యక్రమంలో ఒకేసారి చేస్తా ఉండామని పెద్దిరెడ్డి అన్నారు&period; వైయస్సార్ ఆసరా వైఎస్ఆర్ చేయూత పలమనేర్ నియోజకవర్గానికి 193 కోట్ల 17 లక్షల నాలుగు విడతలు కలిసి ఇస్తే 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు&period; యారోజన్నా ఆర్థికంగా మహిళల సంఘాల కు సభ్యులను ఇంత పెద్దగా ఎప్పుడైనా ఆదుకున్నాడా అప్పట్లో మేనిఫెస్టీల్లో ఏదేదో పెట్టి అధికారంలోకి వచ్చాడు మహిళలను మోసం చేశాడు యువకులను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు&period; ఆ రోజుల్లో రుణాలు మాఫీ చేసి ఉంటే 14&comma;200 కోట్లు మాత్రమే అది చేయకపోగా ఈరోజు 25 వేల కోట్లు 570 కోట్లు అయితే కూడా ఎన్నికల ముందు మాట చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> జగన్మోహన్ రెడ్డి 25 వేల 570 కోట్లు చెల్లించారా లేదని మీరు ఒకసారి ఆలోచించండి&period; ఏదైనా చెప్తే చేయాలనే పట్టుదల ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధమైనా చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని పట్టించుకోకుండా పోవడం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచాడు&period; కరెంట్ చార్జ్ అయిదు సార్లు పెంచాడు&period; చంద్రబాబు నాయుడు మాట నమ్మొద్దు అంటున్న జగన్మోహన్ రెడ్డి అమ్మ నీకు ఒక కేజీ బంగారు తీసిస్తానని ఇంటింటికి ఒక మోటార్ సైకిల్ తీసి ఇస్తానని&comma; యువతకు ఉద్యోగులందరికీ ఇస్తానని రైతులకు బెంజ్ కార్ తీసిస్తానని మోసపూరితమైన మాటలు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ప్రజలారా తెలుసుకోండి&period; చంద్రబాబు నాయుడు మాట నమ్మొద్దు అండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు విన్నవించారు&period; మీ పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ని ఎంపీ రెడ్డెప్పను గెలిపించాలని ప్రజలను ప్రార్థించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..