అంగన్వాడీల జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం

Salaries of Anganwadis

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాలలో అంగన్వాడీలకు జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్ల మూసివేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు&period; ముందుగా స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నుండి గురజాల రెవిన్యూ డివిజన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు&period; అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ జీతాలు వెంటనే పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు&period; ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా జీతం ఇస్తామని హామీ ఇచ్చారని &comma; కానీ ఇంత వరకు జీతాలు పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.