తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు..

TTD

Advertisements

&NewLine;<p>తిరుమలలో నూతన సంవత్సర వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు&period; శ్రీవారి ఆలయం&comma; ఆలయ పరిసర ప్రాంతాలంతా విద్యుత్ దీపాలంకరణలతో దగదగా మెరిసిపోయాయి&period; 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 కు స్వాగతం పలుకుతూ 12 గంటల సమయంలో భక్తులు ఆలయం ఎదురుగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు&period; గోవింద నామస్మములతో భక్తులు 2024 ను స్వాగతించారు&period; ఒకరికొకరు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తినిపించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..