పెట్రోల్ బంకు పక్కనే..బాణసంచా అమ్మకాలు..

Fireworks sales

Advertisements

&NewLine;<p>దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో యదేచ్చగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నాయి&period; పైర్ సేప్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు&period;&period; పెట్రోల్ బంకు పక్కన బాణసంచా అమ్మకాలు చేపట్టి స్తానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు&period; దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; కనీసం ఫైర్ నిబంధనలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు&period; అయితే దీని మీద రీజనల్ ఫైర్ ఆఫీసర్ని రంజన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు తావులేకుండా చర్యలు చేపడతామంటున్న రీజనల్ ఫైర్ ఆఫీసర్ని రంజన్ రెడ్డి తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్&period;<br><&sol;p>&NewLine;

Advertisements

Related posts

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.