fireworks

పెట్రోల్ బంకు పక్కనే..బాణసంచా అమ్మకాలు..

<p>దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో యదేచ్చగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నాయి&period; పైర్ సేప్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు&period;&period; పెట్రోల్ బంకు పక్కన బాణసంచా అమ్మకాలు చేపట్టి స్తానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు&period; దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; కనీసం…

Read more

అడ్డగోలుగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు..

<p>విజయనగరంలో అడ్డగోలుగా బాణాసంచా విక్రయాలు జరుగుతున్నాయి&period; ఆర్గీఓ కార్యాలయం రోడ్డు&comma; విశాఖ-రాయపూర్ హైవేను తమ అడ్డాగా వ్యాపారులు మార్చేసుకున్నారు&period; విక్రయదారులు కనీస నియమ నిబందనలు పాటించటం లేదు&period; కాసులకు కక్కుర్తిపడి ADFO అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు&period; విజయనగరం RTO రోడ్డులో…

Read more