సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డ సీతారామన్..

Nirmala Sitharaman

Advertisements

&NewLine;<p>గత కొన్ని రోజులుగా బెంగళూరులో నీటి సమస్య ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి&period; దీనిపైన కేంద్ర ఆర్థిక మంత్రి &&num;8216&semi;నిర్మలా సీతారామన్&&num;8217&semi; స్పందించారు&period; సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు&period; గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక నీటిపారుదల&comma; నీటి సంబంధిత ప్రాజెక్టుల కార్యక్రమాలను నిలిపివేసినట్లు ఆరోపించారు&period; బెంగళూరు నగరం నీటి సమస్యలతో ఇబ్బంది పడటం చాలా బాధాకరం అని నిర్మలా సీతారామన్ అన్నారు&period; మే 2023లో విశ్వేశ్వరయ్య జల నిగమ్ లిమిటెడ్&comma; కర్ణాటక నీరవారి నిగమ్ లిమిటెడ్&comma; కావేరి నీరవారి నిగమ లిమిటెడ్&comma; కృష్ణా భాగ్య జల నిగమ్ లిమిటెడ్ వంటి ప్రాజెక్టుల కోసం 20 వేల కోట్ల విలువైన టెండర్లను ముఖ్యమంత్రి నిలిపివేశారని ఆమె ఆరోపించారు&period; కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్‌ జీవన్‌ మిషన్ ను రాష్ట్రంలో ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆమె ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.