నేను గెలిచిన తర్వాత ఫ్యాక్షన్ గొడవలే లేవు – సుధీర్ రెడ్డి

Sudheer Reddy

Advertisements

&NewLine;<p>జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించి ఎన్నికల బరిలో దిగుతున్నాం&period; వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించింది&period; అందువల్లనే ప్రజలు మా వెంటే ఉన్నారు&period; మరోసారి జమ్మలమడుగు నియోజకవర్గం గెలుపు ఖాతాలో చేరుతుంది&period; నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ ఫ్యాక్షన్ గొడవలు లేవు&period; ఫ్యాక్షన్ మూలాలు పూర్తిగా ఆంతరించిపోయాయి&period; నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తికే పట్టం కడతారు&period; గడపగడపకు చేస్తున్న కార్యక్రమంలో మంచి స్పందన వస్తోంది&period; ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని జమ్మలమడుగు నియోజక వర్గ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.