ప్రభుత్వంలో ఎవరూ నా మాట కాదనరు – ఎమ్మెల్సీ

jeevan reddy

Advertisements

&NewLine;<p>ప్రభుత్వంలో ఎవరూ నామాట కాదనరని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు&period; జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత అభివృద్ధి చేస్తానో అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేస్తా అన్నారు&period; గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నీరు వస్తుందో లేదో తెలియదు&comma; వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూస్తా అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.