దక్షిణ కొరియా పై బాంబుల వర్షం కురిపించిన ఉత్తర కొరియా

Multiple Rocket

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;amp&sol;">ఉత్తర కొరియా<&sol;a> అధినేత కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు తత్వం&comma; కవ్వింపు చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; తాజాగా&comma; దక్షిణ కొరియా సరిహద్దులకు సమీపంలోని ఓ దీవిపై ఉత్తర కొరియా బాంబుల వర్షం కురిపించింది&period; ఇప్పటికే అణు ఆయుధాలు&comma; ఖండాంతర క్షిపణులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా కొత్తగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది&period; ఈ రాకెట్ లాంచర్ నుంచి 240 ఎంఎం ఆర్టిలరీ షెల్స్ ను దక్షిణ కొరియాకు దగ్గర్లోని ఓ దీవిపై ప్రయోగించింది&period; ఈ రాకెట్ లాంచర్ పరీక్షలను ఉత్తర కొరియా ప్రభుత్వం నిర్ధారించింది&period; షెల్ అండ్ బాలిస్టిక్ కంట్రోల్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది&period; ఈ నూతన ఆయుధ వ్యవస్థ అభివృద్ధిలో తాజా పరీక్ష కీలకమైనదని తెలిపింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;international-vande-bharat-trains&sol;amp&sol;">తాజావార్తల<&sol;a>కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..