ఫోన్ తో పనిలేదు..స్మార్ట్ రింగ్ తో ఆన్లైన్ పేమెంట్స్

smart ring

Advertisements

&NewLine;<p>ఈ రోజుల్లో ప్రజలు తమ సులభమైన పనుల కోసం ఈ అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నారు&period; ఒకప్పుడు అన్ని రకాల లావాదేవీలూ కరెన్సీ నోట్ల ద్వారా జరిగేవి&period; ఆ తర్వాత ATM కార్డులు వచ్చాయి&period; ఆ తర్వాత Paytm&comma; Phonepe&comma; Google Pay మార్కెట్‌లోకి ప్రవేశించాయి&period; ఇప్పుడు స్మార్ట్ రింగ్ అదే తరహాలో వచ్చింది&period; కాబట్టి ఇకపై ATM కార్డ్&comma; Paytm&comma; Phonepe వంటివి అవసరం లేదు&period; వాటికి బదులుగా చేతికి ఉంగరం ఉంటే చాలు&period; మరి ఆ ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం&period; సాధారణంగా చాలా మంది తమ చేతికి ఉంగరం ధరిస్తారు&period; అయితే ఇప్పుడు అదే రింగ్ స్మార్ట్ టూల్‌గా మారింది&period; చేతిలో ఉంగరంతో నగదు రహిత చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని ఇక నుంచి పొందవచ్చు&period; దీన్ని స్మార్ట్ రింగ్ అంటారు&period; ఎలాంటి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లు లేకుండా&comma; Paytm లేదా ఫోన్ కాల్స్ అవసరం లేకుండా ఈ రింగ్‌తో చెల్లింపు చేయవచ్చు&period; స్మార్ట్ రింగ్‌ను హాంకాంగ్‌కు చెందిన టోపీ అనే కంపెనీ అభివృద్ధి చేసింది&period; ఈ రింగ్ ఫోన్ యాప్‌తో కలిసి పనిచేస్తుంది&period; వినియోగదారులు ఫోన్‌లోని సంబంధిత యాప్ నుంచి బ్యాంక్ ఖాతాలను రింగ్‌కి లింక్ చేయాలి&period; ఆ తర్వాత మీరు ఈ రింగ్‌ని ఏదైనా దుకాణం&comma; పేమెంట్ మెషీన్‌కి చూపడం ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు&period; ఈ రింగ్ టెక్నాలజీని జువెలరీ కంపెనీలకు అందిస్తే వెండి&comma; బంగారంతో కూడా స్మార్ట్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు&period; ఈ ఇంకా రింగ్ ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు&period; స్వదేశీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ 7 రింగ్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం స్మార్ట్ రింగ్‌ను ప్రారంభించింది&period; NPCI సహకారంతో ఇండియన్ బ్రాండ్ 7 అభివృద్ధి చేసింది&period; ఇది 7 వేర్వేరు పరిమాణాలలో అందుబాటులో ఉంది&period; ఇది ప్రీమియం జిర్కోనియా సిరామిక్ మెటీరియల్‌తో తయారైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.