నోటీసులు ఇచ్చాను… త్వరలో షట్టర్లు తొలగిస్తాం !

Panchayat Secretary Murali

Advertisements

&NewLine;<p>పంచాయతీ సెక్రెటరీ మురళి విసన్నపేట మండల కేంద్రం నందు ఇందిరా నగర్ కు వెళ్లి ప్రధాన రహదారిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనదారులకు నోటీసులు ఇచ్చామని అనుమతులకు విరుద్ధంగా ఉన్న షట్టర్లను త్వరలో తొలగిస్తామని పంచాయతీ సెక్రటరీ మురళి అన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరానగర్ వాసులు ఫిర్యాదు మేరకు భవనాన్ని పరిశీలిస్తే ఇంటి నిర్మాణం కొరకు అనుమతి తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయటానికి 11 సెంటర్లు పెట్టారని తెలిపారు&period; ఉన్నతాధికారుల సూచన మేరకు గడువులోపు వ్యాపార నిమిత్తం ఏర్పాటు చేసిన షట్టర్లు సంబంధిత భవనదారులు తొలగించుకుంటే పోలీసులు సహకారంతో పంచాయతీ సిబ్బంది ద్వారా షట్టర్లు తొలగిస్తామని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విరుద్ధంగా ఏర్పాటుచేసిన షట్టర్లు తొలగించాలి జనసేన నేత తోట కిషోర్ డిమాండ్ విసన్నపేటలో అనుమతులకు విరుద్ధంగా అనేక భవనం నిర్మాణాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు స్పందించి వాటిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత తోట కిషోర్ అన్నారు&period; ఉల్లంగిస్తే ఆందోళన చేస్తాం అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇందిరానగర్ వాసులు లక్కీ పోగు వెంకటరావు&comma; దుంగ గంగరాజు&comma; కొప్పెర దుర్గా&comma; జంగం కిరణ్ బాబు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…