ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం…

NTR statue destroyed

Advertisements

&NewLine;<p>బాపట్ల లోని భర్తిపూడి గ్రామంలో ఎన్టీఆర్ శిలా విగ్రహం ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు&period; శిలా విగ్రహం తలను పగలకొట్టిన దుండగులు&period; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు… టిడిపి నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం&period; భర్తీ పూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు&period; భర్తీపూడి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.