లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి…

Officer caught by ACB while taking bribe...

Advertisements

&NewLine;<p>నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు&period; మండల కేంద్రానికి చెందిన తహసిల్దార్ పాండు నాయక్ మల్లేష్ అనే రైతు వద్ద మూడు వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ వల పన్ని పట్టుకున్నారు&period; గత వారం రోజుల కిందట గుండుమల్ మండల కేంద్రంలో చెందిన రైతు మల్లేష్ తన భూమి రిజిస్ట్రేషన్ సంబంధించి ఎమ్మార్వో ని సంప్రదించాడు&period; అయితే దానికి ఎమ్మార్వో 3000 లంచం అడిగాడు మొదటగా వేయి రూపాయలు ధరణి ఆపరేటర్ అకౌంట్ లోకి వేశాడు&period; అనంతరం మల్లేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు ఈరోజు ఆఫీసులో రికార్డు అసిస్టెంట్ కు రెండు వేలు ఇస్తూ ఎమ్మార్వో తీసుకుంటుండగా ఏసీబీ à°¡à°¿&period;ఎస్&period;పి కృష్ణగౌడ్ పట్టుకున్నారు&period; ఈ విషయంలో ముగ్గురిపై కేసు నమోదు చేసామని ఎసిబి డిఎస్పీ తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు.