పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..

election officer nalgonda

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ అనుముల మండల ఐటిఐ కాలేజ్ లో జిల్లా కలెక్టర్ ఆర్జీవి కర్ణన్‌ మాట్లాడుతూ 299 పోలింగ్ స్టేషన్లో సిబ్బంది ఈవీఎం ఏర్పాట్లు చేయడం జరిగింది&period; వెహికల్స్ కూడా రావడం జరిగింది ఆఫ్టర్ లంచ్ తర్వాత పోలింగ్ స్టేషన్ లో వెళ్లడం జరుగుతుంది&period; డిస్ట్రిబ్యూషన్టర్ అన్ని ఏర్పాట్లు మంచినీళ్లు భోజనం సదుపాయాలు చేయడం జరిగింది&period; రేపు అతి ముఖ్యమైన రోజు 30 తారీకు పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది&period; తప్పకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.