ఉగాది పండగ రోజు ఓ ఎల్ డి చిత్రం గ్లింప్స్ విడుదల..

OLD

Advertisements

&NewLine;<p>రాకేష్ శ్రీపాద దర్శకత్వం లో మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో జి రాణి నిర్మాతగా అల్టిమేట్ సినీ ప్లానెట్ &lpar;Ultimate Cine Planet&rpar; పాతకం పై నిర్మించబోతున్న చిత్రం &&num;8220&semi;ఓ ఎల్ డీ&&num;8221&semi; &lpar;OLD&rpar;&period; 2008 కాలంలో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ &lpar;Crime thriller story&rpar;&period; ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి&period; మే మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది&period; జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తారు&period; ఉగాది పండుగను పురస్కరించుకొని కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు రాకేష్ శ్రీపాద మాట్లాడుతూ &&num;8220&semi;ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం&period; 2008 టైం పీరియడ్ లో జరిగే కథ&period; మా చిత్రానికి &&num;8220&semi;ఓ ఎల్ à°¡à°¿&&num;8221&semi; టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది&period; ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాము&period; మే మొదటి వారం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటాం&period; జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తాం&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;love-melody-song-naa-kannule-released&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">సారంగదరియా’ చిత్రం నుంచి లవ్ మెలోడీ సాంగ్ &OpenCurlyQuote;నా కన్నులె&period;&period;’ రిలీజ్<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్రం పేరు &&num;8211&semi; ఓ ఎల్ à°¡à°¿<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్యానర్ &&num;8211&semi; అల్టిమేట్ సినీ ప్లానెట్ &lpar;Ultimate Cine Planet&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కెమెరా మాన్ &&num;8211&semi; అనిల్ చౌదరి &lpar; AKC &rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎడిటర్ &&num;8211&semi; రాధా శ్రీధర్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సంగీతం &&num;8211&semi; అనీష్ రాజ్ దేశముఖ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పబ్లిసిటీ డిజైనర్ &&num;8211&semi; సేనాపతి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రొడ్యూసర్&colon; జి రాణి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కథ&comma; మాటలు&comma; స్క్రీన్ ప్లే&comma; దర్శకత్వం &&num;8211&semi; రాకేష్ శ్రీపాద<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong> తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.