ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు, జనసేన ఎన్నికల ప్రచారం..

Telugu Desam and Janasena

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా&lpar;West Godavari District&rpar;లో ఎన్నికల ప్రచారం&lpar;Election Campaign&rpar; ఊపందుకుంది&period; ఉమ్మడిగా తణుకు&comma; నిడదవోలులలో జరిగే బహిరంగ సభ&lpar;Public Meeting&rpar;లకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు&lpar;Chandrababu&rpar;&comma; జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్&lpar;Pawan Kalyan&rpar; హాజరుకానున్నారు&period; ఎన్నికల షెడ్యూల్&lpar;Election Schedule&rpar; ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నేతలు సంయుక్తంగా హాజరు కానున్నారు&period; కాసేపట్లో తణుకు నరేంద్ర సెంటర్‌లోనూ&comma; నిడదవోలులో రాత్రి ఏడు గంటలకు బహిరంగ సభలు నిర్వహించన్నారు&period; ఇద్దరు నేతలు నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకోనున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;narasapuram-politics-turned-juicy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రసవత్తరంగా మారిన నరసాపురం రాజకీయం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాగా సభ అనంతరం చంద్రబాబు&comma; పవన్ ఇద్దరు నేతలు రోడ్డు మార్గాన నిడదవోలు చేరుకోనున్నారు&period; సభ తరువాత చంద్రబాబు నాయుడు నిడదవోలులోనే రాత్రి బస చేస్తారు&period; కాగా నిడదవోలులో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు&comma; రాజమండ్రి యంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది&period; తణుకులో జరిగే ప్రజాగళం సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> <span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><p class&equals;"MsoNormal"><b><span lang&equals;"EN-US"><&sol;span><&sol;b><&sol;p> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..