‘ఓం భీమ్ బుష్’ నాన్ స్టాప్ ఎంటర్టైనర్…

'Om Bheem Bush' is a non-stop entertainer

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఓం-భీమ్-బుష్-om-bheem-bush">ఓం భీమ్ బుష్ &lpar;Om Bheem Bush&rpar; <&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఓం-భీమ్-బుష్-om-bheem-bush-నాన్-స్టాప్-ఎంటర్-టైనర్-ఆడియన్స్-థియేటర్స్-నుంచి-హాయిగా-నవ్వుకుంటూ-వస్తున్నారు-సమ్మర్-కి-ఇంత-మంచి-ఎంటర్-టైనర్-ని-ఇచ్చిన-చిత్ర-యూనిట్-కి-అభినందనలు-స్టార్-ప్రొడ్యూసర్-దిల్-రాజు">&&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; &lpar;Om Bheem Bush&rpar; నాన్ స్టాప్ ఎంటర్ టైనర్&period; ఆడియన్స్ థియేటర్స్ నుంచి హాయిగా నవ్వుకుంటూ వస్తున్నారు&period; సమ్మర్ కి ఇంత మంచి ఎంటర్ టైనర్ ని ఇచ్చిన చిత్ర యూనిట్ కి అభినందనలు &colon; స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఓం-భీమ్-బుష్-om-bheem-bush-ఈ-సమ్మర్-కి-ఫ్యామిలీ-ఫ్రెండ్స్-అంతా-కలసి-థియేటర్స్-లో-ఎంజాయ్-చేయదగ్గ-హిలేరియస్-ఎంటర్-టైనర్-డైరెక్టర్-మారుతి">&&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; &lpar;Om Bheem Bush&rpar; ఈ సమ్మర్ కి ఫ్యామిలీ&comma; ఫ్రెండ్స్ అంతా కలసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయదగ్గ హిలేరియస్ ఎంటర్ టైనర్ &colon; డైరెక్టర్ మారుతి<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఓం-భీమ్-బుష్-కు-ఇంత-మంచి-విజయాన్ని-అందించిన-ప్రేక్షకులకు-ధన్యవాదాలు-యూత్-తో-పాటు-ఫ్యామిలీ-ఆడియన్స్-సినిమాని-ఇంత-గొప్పగా-ఆదరించడం-చాలా-ఆనందాన్ని-ఇచ్చింది-హీరో-శ్రీవిష్ణు">&&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; కు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు&period; యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని ఇంత గొప్పగా ఆదరించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది &colon; హీరో శ్రీవిష్ణు<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఓం-భీమ్-బుష్-om-bheem-bush">ఓం భీమ్ బుష్ &lpar;Om Bheem Bush&rpar; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో శ్రీ విష్ణు&comma; ప్రియదర్శి&comma; రాహుల్ రామకృష్ణ&comma; &&num;8216&semi;హుషారు&&num;8217&semi; ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ &&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; &lpar;Om Bheem Bush&rpar;&period; వి సెల్యులాయిడ్&comma; సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించగా&comma; యువి క్రియేషన్స్ సమర్పించింది&period; మార్చి 22à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల &&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; &lpar;Om Bheem Bush&rpar; అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్ గా అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది&period; ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది&period; ప్రముఖ నిర్మాత దిల్ రాజు&comma; దర్శకులు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు&period; యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు&comma; హసిత్ గోలి&comma; పవన్ సాదినేని తదితరలు హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఓం-భీమ్-బుష్-om-bheem-bush-నాన్-స్టాప్-ఎంటర్-టైనర్-ఆడియన్స్-థియేటర్స్-నుంచి-హాయిగా-నవ్వుకుంటూ-వస్తున్నారు-సమ్మర్-కి-ఇంత-మంచి-ఎంటర్-టైనర్-ని-ఇచ్చిన-చిత్ర-యూనిట్-కి-అభినందనలు-స్టార్-ప్రొడ్యూసర్-దిల్-రాజు">&&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; &lpar;Om Bheem Bush&rpar; నాన్ స్టాప్ ఎంటర్ టైనర్&period; ఆడియన్స్ థియేటర్స్ నుంచి హాయిగా నవ్వుకుంటూ వస్తున్నారు&period; సమ్మర్ కి ఇంత మంచి ఎంటర్ టైనర్ ని ఇచ్చిన చిత్ర యూనిట్ కి అభినందనలు &colon; స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ&period;&period;<&sol;em><&sol;strong> నో లాజిక్&period;&period; ఓన్లీ మ్యాజిక్&period;&period; ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి&period; ఆ ట్యాగ్ లైనే &&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi;&period; హర్ష రౌడీ బాయ్స్ చేసినప్పుడే కొత్త కథలు చేయాలని అనేవారు&period; నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం ఈవాళ థియేటర్స్ లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని నిరూపించి సమ్మర్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది&period; థియేటర్ కి వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు&period; హర్ష&comma; శ్రీవిష్ణు టీం అందరికీ అభినందనలు&period; మంచి ఎంటర్ టైనర్ సినిమా ఈ సమ్మర్ కి వచ్చింది&period; అందరూ థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఓం-భీమ్-బుష్-om-bheem-bush-ఈ-సమ్మర్-కి-ఫ్యామిలీ-ఫ్రెండ్స్-అంతా-కలసి-థియేటర్స్-లో-ఎంజాయ్-చేయదగ్గ-హిలేరియస్-ఎంటర్-టైనర్-డైరెక్టర్-మారుతి">&&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; &lpar;Om Bheem Bush&rpar; ఈ సమ్మర్ కి ఫ్యామిలీ&comma; ఫ్రెండ్స్ అంతా కలసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయదగ్గ హిలేరియస్ ఎంటర్ టైనర్ &colon; డైరెక్టర్ మారుతి<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ… &&num;8216&semi;<&sol;em><&sol;strong>ఓం భీమ్ బుష్&&num;8217&semi; ప్రిమియర్ చూశాను&period; థియేటర్ అంతా అద్భుతంగా ఎంజాయ్ చేశారు&period; శ్రీ విష్ణు&comma; ప్రియదర్శి&comma; రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్ ని కలపడమే ఈ విజయం&period; ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను&period; చాలా గొప్పగా యాక్ట్ చేశారు&period; దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే&period;&period; ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు&period; తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది&period; చాలా ఎంజాయ్ చేస్తారు&period; ఈ సమ్మర్ ని థియేటర్స్ లో ఫ్యామిలీ&comma; ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేయండి&period; మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది&period; వి సెల్యులాయిడ్ కి &comma; దర్శకుడు హర్షకి&comma; మిగతా టీం అందరికీ అభినందలు&&num;8217&semi; తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఓం-భీమ్-బుష్-కు-ఇంత-మంచి-విజయాన్ని-అందించిన-ప్రేక్షకులకు-ధన్యవాదాలు-యూత్-తో-పాటు-ఫ్యామిలీ-ఆడియన్స్-సినిమాని-ఇంత-గొప్పగా-ఆదరించడం-చాలా-ఆనందాన్ని-ఇచ్చింది-హీరో-శ్రీవిష్ణు">&&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; కు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు&period; యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని ఇంత గొప్పగా ఆదరించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది &colon; హీరో శ్రీవిష్ణు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ&period;&period; <&sol;em><&sol;strong>ఈ వేడుకు విచ్చేసిన నిర్మాత దిల్ రాజు గారికి&comma; మారుతి గారికి&comma; యువ దర్శకులకు&comma; టీం అందరికీ ధన్యవాదాలు&period; &&num;8216&semi;ఓం భీమ్ బుష్&&num;8217&semi; మంచి విజయం సాధించి అద్భుతంగా దూసుకుపోతోంది&period; ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం&period; ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు&period; సినిమాకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి&period; అందరికీ పేరుపేరున ధన్యవాదాలు&period; హర్ష ఈ కథ చెప్పినప్పుడు థియేటర్స్ లో కడుపుబ్బా నవ్వించాలని నిర్ణయించుకునే ఈ సినిమా చేశాను&period; అది ఈ రోజు అద్భుతంగా నిరూపితమైయింది&period; ఈ కథ చెప్పి రాహుల్&comma; దర్శిని కన్విన్స్ చేసి తెచ్చినప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని ఫిక్స్ అయ్యాను&period; రాహుల్&comma; దర్శి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది&period; థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి&period; యూత్ తో పాటు ఫ్యామిలీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది&period; సినిమా చూసిన వారంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు&period; శ్రీకాంత్ చాలా అద్భుతంగా ప్రొడక్షన్ డిజైన్ చేశారు&period; రాజ్ తోట గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు&period; సన్నీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు&period; తను మరిన్ని మంచి సినిమాలు చేయాలి&period; నిర్మాతలు వంశీ&comma; సునీల్ గారు చాలా గొప్పగా ప్రోత్సహించారు&period; వారి నిర్మాణంలో మళ్ళీ మళ్ళీ పని చేయాలని వుంది&period; సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; ఈ సినిమా చాలా రోజులు ఆడబోతుంది&period; వెంటనే గ్యాంగ్స్ తో వెళ్ళండి&period; ఖచ్చితంగా నవ్వుకొని వస్తారు&comma; ఇంతలా నవ్వుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది&period; సినిమాకి వెళ్ళండి&period; ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ&period;&period; <&sol;em><&sol;strong>కష్టే ఫలి అంటారు&period; మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు&period; &lpar;నవ్వుతూ&rpar; కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది&period; తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతా వారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనందం పడుతున్నాం&period; సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులు ధన్యవాదాలు&&num;8221&semi; తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ… <&sol;em><&sol;strong>థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు&period; వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయాం&period; ప్రిమియర్స్ నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది&period; సినిమా చూసిన వారంతా చాలా అద్భుతంగా వుందని చెప్పారు&period; మంచి రివ్యూస్ వచ్చాయి&period; ఇలాంటి సినిమా గ్యాంగ్స్ తో వెళ్లి చూస్తే ఇంకా మజా వుంటుంది&period; తప్పకుండా థియేటర్స్ లో నే చూడండి&period; చాలా సున్నితమైన అంశం ఇందులో వుంది&period; ఇలాంటి కథని అంగీకరించాలంటే నిర్మాతలకు ధైర్యం కావాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;amp&sol;"> à°«à°¿à°²à±à°®à± న్యూస్<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కథని అంగీకరించిన వంశీ అన్నకి ధన్యవాదాలు&period; ఆయన ఇండియాలోనే బెస్ట్ ప్రొడ్యూసర్&period; ఆయన లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం&period; విష్ణు గారు కథ చెప్పినప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు&period; ఆయన డబ్బింగ్ లో చేసిన కరెక్షన్స్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి&period; ఆయన కామిక్ టైమింగ్ లో విశ్వరూపం చూపించారు&period; క్లైమాక్స్ లో ఎమోషనల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ చేశారు&period; దర్శి&comma; రాహుల్ కూడా అద్భుతంగా చేశారు&period; దర్శి సెకండ్ హాఫ్ లో విజ్రుభించారు&period; రాహుల్ త్రూ అవుట్ క్యారెక్టర్ లోనే ఉంటూ అలరించారు&period; ఈ సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period;’ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ&period;&period; <&sol;em><&sol;strong>ప్రతి ఏడాది మార్చిలో ఎగ్జామ్స్ ముగిసే సమయానికి ఓ మంచి సినిమా వస్తుంటుంది&period; ఈ ఏడాది ఓం భీమ్ బుష్ వచ్చింది&period; సినిమా చూస్తున్నపుడు బాగా నచ్చింది&period; చూసినంత సేపు నవ్వుతూనే వున్నాను&period; శ్రీవిష్ణు గారి కథల ఎంపిక చాలా బావుటుంది&period; సినిమా అంతా నాన్ స్టాప్ గా నవ్విస్తూనే వున్నారు&period; శ్రీవిష్ణు&comma; దర్శి&comma; రాహుల్ కలసి సినిమా ఫన్ అద్భుతంగా వుంది&period; ఇంటికి వెళ్లిన తర్వాత కూడా గుర్తొచ్చి నవ్వుతున్నాను&period; క్లైమాక్స్ కాన్సెప్ట్ ఇప్పటివరకూ తెలుగు సినిమాలో రాలేదు&period; ఫ్యామిలీ అంతా కలసి ఒక పండగలా చూసే సినిమా ఇది&period; తప్పకుండా ఫ్యామిలీ&comma; ఫ్రెండ్స్ గ్యాంగ్స్&comma; అందరితో కలసి ఈ సినిమాని చూడండి’ అన్నారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ&period;&period; <&sol;em><&sol;strong>దర్శకుడు హర్ష కి అభినందనలు&period; విష్ణు గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది&period; సామజవరగమన కంటే మించి ఇందులో నెక్స్ట్ లెవల్ లో చేశారు&period; రాజ్ తోట చాలా మంచి విజువల్స్ ఇచ్చారు&comma; సన్నీ చాలా వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు&period; నిర్మాతలకు&comma; సినిమా యూనిట్ అందరికీ అభినందనలు’ తెలిపారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ&period;&period;<&sol;em><&sol;strong> విష్ణు గారు ఈ సినిమాలో లంకె బిందెలు వెతికి పట్టుకుంటుంటారు&period; ఆయన కెరీర్ లో చాలా లంకె బిందెలు వెతికి పట్టుకున్నారు&period; ఇదొక లంకె బిందె&period; సినిమా చూసిననప్పుడు ప్రేక్షకులు పడిపడి నవ్వతున్నారు&period; ఇలాంటి సినిమా తీయాలంటే కొంచెం క్రేజీనెస్ వుండాలి&period; దర్శకుడు హర్షలో ఆ క్రేజీ నెస్ కనిపించింది&period; ఈ సినిమాని చాలా ఆస్వాదిస్తూ తీశారని అనిపించింది&period; వంశీ&comma; సునీల్ గారు సమ్మర్ కి మొదటి హిట్ ఇచ్చారు&period; సినిమా బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది’’ అన్నారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ&period;&period; <&sol;em><&sol;strong>సినిమాకి థియేటర్స్ లో క్రేజీ రెస్పాన్స్ వస్తోంది&period; సమ్మర్ లో ఫుల్ లెంత్ ఎంటర్ టైనర్&period; చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో ప్రేక్షకులు గట్టిగా నవ్వుకోవడం చూసి చాలా ఆనందంగా వుంది&period; ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన చిత్ర యూనిట్ కి అభినందనలు&period; సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి&period; శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకోవడం ఆనందంగా వుంది&period; తాప్పకుండా అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడండి&period; ఖచ్చితంగా నేజయ్ చేస్తారు’’ అన్నారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>దర్శకుడు హుస్సేన్ మాట్లాడుతూ&period;&period;<&sol;em><&sol;strong> సినిమా ప్రేక్షకులు చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు&period; చివరి ఇరవై నిమిషాల్లో చాలా సున్నితమైన అంశాన్ని చాలా అద్భుతంగా చెప్పారు&period; టీం అంతా అద్భుతమైన పనితీరు కనిబరిచింది&period; సినిమా యూనిట్ అందరికీ అభినందనలు’ తెలిపారు&period; యూనిట్ సభ్యులంతా పాల్గొన్నా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" alt&equals;"చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;">చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" alt&equals;"ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;">ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్&period; చేతబడులు&comma; క్షుద్ర పూజలు&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.