డబుల్ ఇంజన్ సర్కార్ తో…

They paid tributes to NTR's statue by garlanding it

Advertisements

&NewLine;<p>బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి విచ్చేసిన బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి టి కృష్ణ ప్రసాద్ ను&comma; బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ&comma; జనసేన పార్టీ సమన్వయ కార్యకర్త నామన వెంకట శివన్నారాయణలు సాదరంగా ఆహ్వానించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది&period; అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బాపట్ల పార్లమెంటు అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్&comma;అసెంబ్లీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ&period; ఈ సందర్భంగా పార్లమెంటు అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…&period; బాపట్ల కు రావడం పుట్టిన ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది&period; గుంటూరు జిల్లా ఎస్పీ గా పనిచేసినప్పుడు తరచుగా బాపట్ల వస్తూ ఉండే వాడిని విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది&period; నరేంద్ర మోడీ మళ్ళీ దేశంలో అధికారంలోకి వస్తారు&comma; డబుల్ ఇంజన్ సర్కారు తో రాష్ట్రం తో పాటు దేశం అభివృద్ధి చెందుతుంది&period; డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే మనమందరం కూటమి కి ఓటు వేసి గెలిపించాలి&period; బాపట్ల పార్లమెంటు లోని ఏడు అసెంబ్లీ స్థానాలలో మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు&comma; వారందరినీ గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి అని కృష్ణ ప్రసాద్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..