ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే కుటుంబం…

Singareni Emergence Celebrations

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి మైదానంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సింగరేణి అధికారులు&period;&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి హాజరై మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి సింగరేణి సాధించిన విజయాలు&comma; సింగరేణి సంస్థలో విధులను నిర్వహించిన ఉత్తమ కార్మికులను గుర్తించి వారికి బహుమతి ప్రధానోత్సవాలు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే కుటుంబం అనే స్ఫూర్తితో సింగరేణి అనేక విజయాలను సొంతం చేసుకుందన్నారు&period; సింగరేణి సంస్థ నష్టాలలో ఉన్న సంస్థ ఇప్పుడు లాభాల బాటలో పయనించడమే కాకుండా దేశానికి వెలుగులు అందించడంలో తెలంగాణ రాష్ట్ర సిరుల వేణి సింగరేణి ముందంజలో ఉందన్నారు&period; సింగరేణి కార్మికుల కృషితోనే ఈ అద్భుతాలను సుసాధ్యం చేయడం సాధ్యమైందన్నారు&period; సింగరేణి సంస్థ కేవలం బొగ్గును వెలికి తీయడమే కాకుండా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లు&comma; సోలార్ పవర్ ప్లాంట్ లు నిర్మించి ప్రొడక్షన్ లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు&period; అనంతరం ప్రగతి మైదానంలో నిర్వహించిన పాటల పోటీలతోపాటు నృత్యాలు అందరిని అలరించాయి&period; ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు తమ కుటుంబాలతో పాల్గొనగా&comma; ఇతరులు కూడా ఈ కార్యక్రమాలను తిలకించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..