వన్ నేషన్.. వన్ ఎలక్షన్…

Media conference at Nampally BJP state office

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">వన్ నేషన్&period;&period; వన్ ఎలక్షన్ &lpar;One Nation&period;&period; One Election&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వన్ నేషన్&period;&period; వన్ ఎలక్షన్ &lpar;One Nation&period;&period; One Election&rpar; &colon; కాంగ్రెస్‌కు కొంచెమైనా సిగ్గుండాలని&comma; అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తాం&comma; ట్రిపుల్ తలాక్‌ను తిరిగి అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు&period; నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; వచ్చే ఐదేండ్లలో పేదలు&comma; మహిళలు&comma; యువకులు&comma; రైతులు ఈ నాలుగు సెక్టార్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించనుందని&comma; దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉందని ఆయన పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;kondapur-fire-accident&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కొండాపూర్ చౌరస్తా లోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్నిప్రమాదం…&period;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందించాలని చట్టం చేశామని&comma; జనగణన పూర్తయ్యాక దీన్ని అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు&period; పోస్టాఫీసులను సోషల్ సెక్యూరిటీ కేంద్రాలుగా ఉపయోగించాలని&comma; విలేజ్ బ్యాంకింగ్‌గా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు&period; వన్ నేషన్&period;&period; వన్ రేషన్ లాగే&period;&period; వన్ నేషన్&period;&period; వన్ ఎలక్షన్ అవసరమని&comma; అనేక దేశాల్లో ఈ విధానం ఉందని&comma; భారత్‌లో కూడా వస్తే&period;&period; అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZB11rRLjnPI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;one-nation-one-election&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; వన్ నేషన్&period;&period; వన్ ఎలక్షన్&&num;8230&semi;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.