వైసీపీకి గుడ్ బై చెప్పిన ఒంగోలు ఎంపీ…

Ongole MP Magunta Srinivasulu Reddy

Advertisements

&NewLine;<p>ఏపీలో అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది&period; పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు&period; కాసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడుతూ… 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని… ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు&period; 8 సార్లు పార్లమెంటుకు&comma; 2 సార్లు శాసనసభకు&comma; ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలను పోటీ చేశానని తెలిపారు&period; తమ కుటుంబానికి అహం లేదని&comma; ఆత్మగౌరవం మాత్రమే ఉందని చెప్పారు&period; వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు&period; ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని చెప్పారు&period; ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు&period; మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.