దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona cases

Advertisements

&NewLine;<p>దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి&period; ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2&comma;997కి చేరుకుంది&period; గత 24 గంటల్లో ఏకంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి&period; ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి&period; దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది&period; ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనాపై సమీక్షను నిర్వహించనున్నారు&period; కరోనా కట్టడికి సంబంధించి ఆయన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది&period; టెస్టింగ్ లను పెంచడం&comma; ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నారు&period; పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి&period; తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది&period; ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య&comma; ఆరోగ్య శాఖ హెచ్చరింది&period; తెలంగాణలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది&period; హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు&period; నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయింది&period; తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి&period; ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి&period; దీంతో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు&period; అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్ కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు&period; ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు&period; వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు&period; ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు డాక్టర్లు&period; టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కు పంపారు&period; ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు&period; సిద్ధిపేటలో కూడా ఒక కేసు నమోదయింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8Hn2CKmNP3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;mischief-of-terrorists-in-jammu-and-kashmir&sol;amp&sol;">జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;mischief-of-terrorists-in-jammu-and-kashmir&sol;embed&sol;&num;&quest;secret&equals;Yurpnx5v5w&num;&quest;secret&equals;8Hn2CKmNP3" data-secret&equals;"8Hn2CKmNP3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lQVBgZI656"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;indefinite-adjournment-of-lok-sabha&sol;amp&sol;">లోక్‌సభ నిరవధిక వాయిదా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;లోక్‌సభ నిరవధిక వాయిదా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;indefinite-adjournment-of-lok-sabha&sol;embed&sol;&num;&quest;secret&equals;0CSi70LqRp&num;&quest;secret&equals;lQVBgZI656" data-secret&equals;"lQVBgZI656" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్