హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ లోని కమలానగర్ లో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ కేంద్రం పై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.

Advertisements

<p>హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ లోని కమలానగర్ లో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ కేంద్రం పై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు&period; ఈ దాడిలో ప్రజలను కలవరపెట్టే విషయాలు వెలుగు చూశాయి&period;పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా చేసిన తనిఖీల్లో బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు&period; బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు&period; అత్యంత ఆపరిశుభ్రమైన వాతావరణంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది&period; పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా లెక్కచేయకుండా తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు&period;ఇంకా విచారణలో బయటపడిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే &period;&period;బిస్కెట్ల తయారీలో నాసిరకం&comma; పాడైన గుడ్లు ఉపయోగిస్తున్నట్టు తేలిపోయింది&period; ఈ గుడ్లు వినియోగించడం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని తెలిసినా వినియోగించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని అధికారులు చెప్పారు&period; ఈ ఘటనపై ఫ్యాక్టరీ యాజమానీ మేరజ్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు&period; నగరంలో ఆహార భద్రత ప్రమాణాల గాలికొదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.