భవిష్యత్ కి మా గ్యారెంటీ…

Jana Sena Party - TDP spirit meeting

Advertisements

&NewLine;<p>గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ &&num;8211&semi; టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయులు&comma; నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు&period; నియోజకవర్గ పరిధిలో ఇరు పార్టీలు కలిసికట్టుగా చెయ్యవలసిన రాజకీయ ప్రయాణం గురించి&comma; ప్రజల సమస్యల గురించి చర్చించారు&period; వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని నిలువరిస్తూ… భవిష్యత్ కి మా గ్యారెంటీ అని భరోసా ఇచ్చి&comma; గడప గడపకు ఉమ్మడి ప్రచార కార్యాచరణ నిర్వహించడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు&period; నేరేళ్ల సురేష్ గారు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని&comma; ఇరు పార్టీలు కలిస్తే 2014 ఎక్కడ పునరావృతం అవుతుందని అధికార పార్టీ నాయకుల్లో అలజడి మొదలయ్యిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..