సీమ ప్రజల కల నెరవేరింది..అవుకు రెండో టన్నెల్‌ రెడీ

Avuku Second Tunnel Inauguration Program

Advertisements

&NewLine;<p>రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది&period; గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా 567&period;94 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు&period; ఈ సందర్భంగా రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు&period; అవుకు రెండో టన్నెల్‌ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు&period; అనంతరం గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు&period; అనంతరం రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..