secret tunnels

సీమ ప్రజల కల నెరవేరింది..అవుకు రెండో టన్నెల్‌ రెడీ

<p>రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది&period; గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా 567&period;94 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు&period;…

Read more