సలార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం..

Salar

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&period;&period; నరసరావుపేటలో విజేత సినిమా థియేటర్లో సందడి నెలకొంది&period; హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ సక్సెస్ సందర్భంగా&comma; ప్రభాస్ అభిమానులు థియేటర్లలో సందడి చేశారు&period; సలార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి&comma; టపాసులు కాల్చారు&period; హీరో ప్రభాస్ అభిమానులు మాట్లాడుతూ… మూడేళ్ల తర్వాత మాకు తిరణాల వచ్చినట్లుగా ఉంది అన్నారు&period; మూడు సినిమాలు ప్లాపైన&comma; ఈ ఒక్క సినిమాతో ఊపిరి పీల్చుకున్నాం అన్నారు&period; ఇక నుంచి మా హీరో ప్రభాస్ తీసే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కోరుకుంటున్నామని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..