నామినేషన్ దాఖలు చేయనున్న పల్లె సింధూర రెడ్డి..

Palle Sindhura Reddy

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి &lpar;Palle Sindhura Reddy&rpar;ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు&period; తొలుత సత్యమ్మ దేవాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టిడిపి అభ్యర్థి పల్లె సింధూర ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; సత్యమ్మ కూడలి నుంచి భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులతో కలిసి ఎనుములపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు&period; ఈ ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుట్టపర్తి పసుపు మయంగా మారింది&period; డప్పు వాయిద్యాల నడుమ జరిగిన ర్యాలీ గంటపాటు కొనసాగింది&period; అనంతరం పల్లె సింధూర ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డి&comma; మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆర్డిఓ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖకు అందజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-10&sol;amp&sol;">నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-7&sol;amp&sol;">యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-4&sol;amp&sol;">పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-normal-font-size"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..