పార్లమెంట్ ఎన్నికల భద్రత చర్యలు…

Parliament Election Security Measures...

Advertisements

&NewLine;<p>గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతులు మిరపసాగు చేశారు&period; ములుగు వెంకటాపురం మండలాల్లో చాల మంది రైతులు మిరపసాగు చేస్తారు&period; ఈ పంట చేన్ల లో పని చేయడానికి ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ ప్రాంతం కూలీలు వలసలు వస్తారు&period; ప్రస్తుతం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు గ్రామాల్లోకి కొత్తవారి వచ్చి ఉంటే వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు&period; స్ధానికి ఎస్ఐ అశోక్ సిబ్బంది కలిసి కొత్తగా వలసులు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు&period; వెంకటాపురంలో పలు మిరపసాగులో పని చేస్తున్న కూలీల వివరాలు సేకరించారు&period; వారికి మావోలకు ఏమైన సంబంధాలు ఉన్నాయా అనే విచారణ కూడ చేస్తున్నారు&period; గ్రామస్థలకు&comma; కొత్తగా వచ్చిన కూలీలకు మావోయిస్టుల సమాచారం తెలిస్తే తెలియ చేయాలని పోలీసులు కోరారు&period; ఎవ్వరైన కొత్తవారిని గ్రామంలోకి వస్తే వారి వివరాలను ముందుకు పోలీసులకు ఇవ్వాలని&comma; అనంతరమే వారిని పనిలో పెట్టుకోవాలని పోలీసులు రైతులకు&comma; గ్రామస్థులకు సూచించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.