ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన

Pawan Kalyan

Advertisements

&NewLine;<p>జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;amp&sol;">ఉభయగోదావరి<&sol;a> జిల్లా పర్యటన ఖరారైంది&period; ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు పర్యటన సాగనుంది&period; పవన్ కల్యాణ్ తన పర్యటన తొలి రోజున భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు&period; అనంతరం అమలాపురం&comma; కాకినాడ&comma; రాజమండ్రిలో జరిగే సమావేశాలకు హాజరవుతారు&period; ఈ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ముఖ్యనేతలు&comma; స్థానికంగా ఉండే ప్రముఖులు&comma; ప్రభావశీలురైన వ్యక్తులను పవన్ కల్యాణ్ కలుసుకోనున్నారు&period; ఈ క్రమంలో టీడీపీ నేతలతోనూ జనసేనాని భేటీ కానున్నారు&period; నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నేతలు&comma; శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు&comma; పొత్తు ఫలప్రదం కావడమే లక్ష్యంగా పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు&period; కాగా&comma; ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటనలు మూడు దశల్లో సాగనున్నాయి&period; తొలి దశలో కీలక నేతలు&comma; ప్రభావశీలురు&comma; ప్రముఖులతో సమావేశాలు ఉంటాయి&period; రెండో దశలో పార్టీ స్థానిక కమిటీ నేతలు&comma; కార్యకర్తలు&comma; వీర మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు&period; తన పర్యటన మూడో దశలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపడతారు&period; ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ముగిశాక పవన్ కల్యాణ్ ఇతర ప్రాంతాల్లో పర్యటించేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amit-shah-reacts-on-ap-alliances&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"lN&lowbar;ks1IXKHU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;Q-Hg5z9vw-I&quest;si&equals;hK5&lowbar;I7X18tUNGw7W">తాజావార్తల<&sol;a>కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..