పాయం వెంకటేశ్వర్లు హాట్ కామెంట్స్…

Payam Venkateshwarlu

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ లాగా ఎగిసిపడి భారి స్థాయిలో సీట్లని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు&period;&period; టిఆర్ఎస్ ప్రభుత్వంలో సాగించిన అవినీతి&comma; ప్రజా వ్యతిరేక పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని&period;&period; నిరుద్యోగులు&comma; యువత&comma; ప్రభుత్వ ఉద్యోగులు&comma; మహిళలు&comma; అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూడలేక ఇంటికి పంపించడం జరిగిందని ఆయన అన్నారు&period; పినపాక నియోజకవర్గం లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని&comma; 34 వేల పైచిలుకు భారీ మెజారిటీ వెనకాల ప్రజలు&comma; మిత్రపక్షాల సపోర్ట్ ఉందని&period;&period; ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు తెలియజేశారు&period; తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా రంజక పాలన ఉంటుందని ఆయన అన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.