105
బటాని లోని సి-విటమిన్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంపొందితుంది. కాన్సర్ రాకుండా ను ,కీళ్ళ జబ్బులు రాకుండా కపుడుతుంది. యాంటిఆక్షిడెంట్ గా కణాల క్షీణతను తగ్గిస్తుంది. రక్తకణాల ముఖ్యము గా ఎర్ర రక్తకణాలూ అభివృద్దికి దోహద పడి రక్తహీనతను రాకుండా కాపాడును. ప్రోటీన్లు పుస్కలము గా ఉన్నందున శరీర కండరాలను అభివృద్ధి చేయును.