చిత్తూరు జిల్లా, పుంగనూరు(Punganur)
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో భారీగా వైసీపీలోకి చేరికలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది మైనారిటీ యువత. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి. పుంగనూరు (Punganur) లో జరిగిన అభివృద్ధి చూసి పార్టీ పట్ల ఆకర్షితులు అయినట్టు మంత్రి కి తెలిపిన మైనారిటీ యువకులు. ఈ స్థాయిలో ఎన్నడూ అభివృద్ది జరగలేదని ప్రశంస. పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపిన మైనారిటీ యూత్. పార్టీలో చేరిన మైనారిటీ సోదరులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి. మీ అందరికీ పార్టీ కచ్చితంగా అండగా ఉంటుంది. మంత్రి పెద్దిరెడ్డి. ప్రతి ఒక్కరు సిఎం వైఎస్ జగన్ కు అండగా నిలవాలని కోరుకుంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి