Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh జ్యువెలరీ షాప్ ఓనర్ కి మస్కా కొట్టిన కి’లేడీస్’

జ్యువెలరీ షాప్ ఓనర్ కి మస్కా కొట్టిన కి’లేడీస్’

by Prakash
gold robbery

జంగారెడ్డిగూడెం సాయి శ్రీ జ్యువెలర్స్ లో కిలాడీ లేడీలు. బంగారపు ఉంగరాల స్థానంలో రోల్డ్ గోల్డ్ రెండు ఉంగరాలు పెట్టిన కిలాడి లేడీలు(gold robbery).

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఏలూరు జిల్లా(eluru), జంగారెడ్డిగూడెం మసీదు సెంటర్ లో ఉన్న సాయి శ్రీ జ్యువెలర్స్ లో బుధవారం ఇద్దరు దొంగ మహిళలు బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించి ఉంగరాలు చూపించమని ఆ ఉంగరాల స్థానంలో షాపు యాజమాన్యానికి ఎటువంటి అనుమానం రాకుండా బంగారపు ఉంగరాలు దోచేసి వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ పెట్టి ఎటువంటి కొనుగోలు చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ మహిళలపై అనుమానం వచ్చిన షాపు ఓనర్ కొద్దిసేపటికి వాటిని పరిశీలించగా రోల్డ్ గోల్డ్ గా నిర్ధారించుకున్నారు. వెంటనే జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి పుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు..

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039849
Total views : 201023

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: