బి.ఆర్.ఎస్ అభ్యర్థి పై ప్రజల ఆగ్రహం..

BRS koneru konappa

Advertisements

&NewLine;<p>కొమురంభీం జిల్లా దహేగం మండలం తెనుగుపల్లె లో బి&period;ఆర్&period;ఎస్ అభ్యర్థి కోనేరు&period; కొనప్పకు గ్రామస్థుల నుంచి చేదు అనుభవం ఏదురైంది&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన కొనప్పను గ్రామస్థులు అడ్డుకోవడంతో ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు&period; గత ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన కొనప్ప తాను గెలిస్తే రోడ్డు వెయిస్తా అని చెప్పి నేటికి కూడా రోడ్డు వెయ్యక పోవడంతో గ్రామస్థులు ఆగ్రహానికి లోనయ్యారు&period; తమ గ్రామనికి రోడ్డు వేయకుండా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు వేయమని వచ్చావు అంటూ నిలదీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..