ప్రజల ఆస్తికి భద్రత లేదు….

The AP Land Rights Act 2023 should be repealed immediately

Advertisements

&NewLine;<p>ప్రజల ఆస్తికి భద్రత లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూహక్కు చట్టం 2023 ను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు కోరారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు&period; అనంతరం సెంటర్ లో మానవహారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా నరసాపురం న్యాయవాదుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు&period; అసెంబ్లీలో కానీ బార్ అసోసియేషన్ లో కానీ చర్చించకుండా తీసుకువచ్చిన ఒక చీకటి చట్టమని అన్నారు&period; ప్రభుత్వం ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.