పింక్ చెఫ్ సీజన్ టూ కార్యక్రమం..

Pink chef

Advertisements

&NewLine;<p>ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్స్ ను ఆదరిస్తూ ఎంతో మెడిసినల్ వేల్యూస్ ఉన్న ట్రేడిషినల్ పుడ్ దూరం చేసుకుంటున్నారని దానిని భవిష్యత్ తరాలకు అందించేందుకు జి&period;ఆర్&period;టి&period; హోటల్స్ పింక్ చెఫ్ సీజన్ టూ ఏర్పాటు చేసినట్లు సెలబ్రిటి చైఫ్ దాము&comma; జి&period;ఆర్&period;టి&period; చీప్ చెఫ్ సీతారామ్ ప్రసాద్ జి&period;ఎం&period; శివకిరణ్ లు పేర్కోన్నారు&period; కాకినాడ రామారావుపేటలోగల గ్రాండ్ కాకినాడ బై జి&period;ఆర్&period;టి హోటల్లో ఆధ్వర్యంలో పింక్ చెఫ్ సీజన్ టూ కార్యక్రమం జరిగింది&period; కార్యక్రమంలో 60 మంది మహిళలు పాల్గొని వివిద రకాల ట్రెడిషినల్ ఫుడ్స్ ను ప్రదర్శించారు&period; సెలబ్రిటీ చెఫ్ దాము&comma; చీఫ్ చెఫ్ సీతారామ్ ప్రసాద్&comma; జి&period;ఎం&period; -శివకిరణ్ లు మహిళలు ప్రదర్శించిన వంటలకు న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించారు&period; ఈ సందర్భంగా సెలబ్రిటి చెఫ్ దాము&comma; చీఫ్ చెఫ్ సీతారామ్ ప్రసాద్&comma; శివకిరణ్ లు మీడియాతో మాట్లాడారు&period; కార్యక్రమంలో బాగంగా మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు&period; ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు&comma; జి&period;ఆర్&period;టి&period; సీబంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..