నేడు ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటన..!

PM Modi

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన&colon;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ రోజు ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు&period; దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు&period; ఈ క్రమంలో రాజ్‌కోట్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని 250 పడకల ఇండోర్ పేషెంట్ విభాగం కూడా ఈరోజు అధికారికంగా ప్రారంభించబడుతుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;cbi-searches-in-former-governors-residence&sol;amp&sol;">మాజీ గవర్నర్ నివాసంలో సీబీఐ సోదాలు&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆయుష్మాన్ భారత్&comma; అభివృద్ధి చెందిన భారతదేశం&&num;8217&semi; లక్ష్యం కింద ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ఐదు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని జాతికి అంకితం చేయనున్నారు&period; ప్రధాని ప్రారంభించనున్న ఐదు కొత్త ఎయిమ్స్‌లో ఎయిమ్స్ రాజ్‌కోట్&comma; ఎయిమ్స్ మంగళగిరి&comma; ఎయిమ్స్ భటిండా&comma; ఎయిమ్స్ రాయ్ బరేలీ&comma; ఎయిమ్స్ కళ్యాణి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;drug-tracking-the-market-value-is-rs-2200-crores&sol;amp&sol;">డ్రగ్స్‌ పట్టివేత&period;&period; మార్కెట్‌ విలువ రూ&period;2&comma;200 కోట్లు<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ మెడికల్ కాలేజీలు&comma; నర్సింగ్ కాలేజీలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు&period; మొత్తం రూ&period; 11 వేల 391&period;79 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య ప్రాజెక్టులన్నీ దేశాన్ని ఆరోగ్య సంరక్షణలో ముందుకు తీసుకెళ్తాయని ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;prime-minister-modis-tweet-went-viral-in-the-wake-of-farmers-concerns&sol;amp&sol;">రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ వైరల్<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీలోని మంగళగిరిలో ప్రారంభం కానున్న ఎయిమ్స్ ఆసుపత్రిని రూ&period;1618 కోట్లతో 183&period;11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మించారు&period; ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది&period; అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌లో భాగంగా రూ&period;230 కోట్ల విలువైన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;two-board-exams-for-class-10-and-12&sol;amp&sol;">10&comma; 12à°µ తరగతులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వీటిలో ప్రధానంగా వైఎస్సార్&comma; నెల్లూరు&comma; శ్రీకాకుళం&comma; తిరుపతి&comma; రాజమహేంద్రవరం&comma; కర్నూలు&comma; విజయనగరం జిల్లా­à°²à±à°²à±‹à°¨à°¿ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో రూ&period;23&period;75 కోట్ల చొప్పున&comma; తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ&period;44&period;50 కోట్లు&comma; హిందూపూర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ&period;22&period;25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల్ని నిర్మించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-102&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ayog&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-102&sol;amp&sol;" alt&equals;"ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం&period;">ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం&period;&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ప్రధాని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-101&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ayog&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-101&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం&period;">ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-100&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Railway-Station&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-100&sol;amp&sol;" alt&equals;"కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర&period;">కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;89X48uYG-jc&quest;si&equals;g6XD8rMLgNzx3OIi">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.