నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు..

police raid natu sara

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం అటవీ ప్రాంతంలో &lpar;ప్రకాశం-కడప జిల్లాల బోర్డర్&rpar; నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడమైనది&period;ఈ దాడులలో గిద్దలూరు ఎస్ ఈ బి ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.