వివాదం లో కర్ణాటక మంత్రి.. డబ్బు పంచుతున్నట్టు ఆరోపణలు

Police rides karnataka minister at guest house

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా<br>ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది&period; కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు సమాచారం&period; రామప్ప గెస్ట్ హౌస్ లో వద్ద భారీగా చేరుకొన్న బిఆర్ఎస్ నాయకులు మీడియా ప్రతినిధులు&comma; ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు&comma; పోలీసులు&period; గెస్ట్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల నుండి సోదాలు&period; ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇతర వస్తువులు దొరకకపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ వెనకకు తిరిగిన అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..