78
ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శక్రవారం పోలీస్ అథారటీ ద్వారా 26,664 సీజ్ చేయగా ఇప్పటివరకు 48,94,33,215 నగదును సీజ్ చేశారు. ఎఫ్.ఐ.ఆర్ లు 15 నమోదు కాగా ఇప్పటి వరకు 663 నమోదు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 1 సేకరించగా ఇప్పటి వరకు 4,563 ఆయుధాలను సేకరించడం జరిగింది. సి.ఆర్.పి సి 50 నమోదు కాగా ఇప్పటి వరకు 1022 కేసులు నమోదయ్యాయి. నేడు 142 బైండోవర్ చేయగా ఇప్పటి వరకు 2712 బైండోవర్ చేయడం జరిగింది. నక్కాస్ ఆపరేషన్ 117 ఇప్పటి వరకు 2645 నక్కాస్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. నేడు 54 నాన్ బెయిలబుల్ వారంట్ నమోదు కాగా ఇప్పటి వరకు 2195 నాన్ బెయిలబుల్ వారంట్ లను నమోదు చేశారు.