గోల్డ్ గోల్ మాల్ కేసును ఛేదించిన పోలీసులు…

Police solved the Gold Gol Mall case

Advertisements

&NewLine;<p>ఉరిటి స్వప్న ప్రియ&comma; సురేష్&comma; మరో ఆరుగురు ఉద్యోగులు గోల్డ్ గోల్ మాల్ కేసులో ఉన్నారు&period;&period; ఈ కేసులో 86 బ్యాగ్ లు మాయమయ్యాయి అని&comma; అందులో 26 బ్యాగులను ఉద్యోగులు వెనక్కి ఇచ్చారని పోలీసులు తెలిపారు&period; లోహిత కన్సల్టెన్సీ తిరుమల రావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మళ్లించారని&comma; సిట్ ను ఏర్పాటు చేసి రెండు బృందాలతో దర్యాప్తు చేశామని తెలిపారు&period; లోహిత కన్సల్టెన్సీ తిరుమలరావు ను అరెస్ట్ చేశామని&comma; బ్యాంక్ ఉద్యోగి సురేష్ పరారీలో ఉన్నాడని అన్నారు&period; సంవత్సర కాలంగా గోల్డ్ ని బయటకు మల్లించి&period;&period; ప్రైవేట్ బ్యాంకులైన సి ఎస్ బి&comma; ఫెడరల్ బ్యాంక్ లలో బినామి పేర్లతో నిందితులు గోల్డ్ ను తాకట్టు పెట్టేవారని అన్నారు&period; డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ&comma; సోదరుడు కిరణ్ వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ లో పెట్టేవాడిని అన్నారు&period; తాను దొరికిపోయాను అని తెలుసుకున్న డిప్యూటి మేనేజరు స్వప్నప్రియ సిగ్గుతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది&period; సి ఏస్ బి&comma;ఫేడరల్ బ్యాంక్ అధికారులతో సహా 7 గురుని అరెస్ట్ చేసామని&comma; బ్యాంక్ ఉద్యోగి సురేష్ కోసం గాలిస్తున్నామని&comma; బ్యాంక్ లో మాయమైన 7 కేజీల 195 గ్రాముల గోల్డ్ ను పూర్తిగా రికవరీ చేశామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..