సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Chandramohan Reddy

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు&period; రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు&period; ఈ సమయంలో పోలీసులు&comma; కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది&period; టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు&period; ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.