రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్లో తొలిసారి ప్రసంగించారు. ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు …
Political
-
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన హామీని ప్రకటించారు. తాము మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే 18 ఏళ్లకు పైబడిన ప్రతీ మహిళకు నెలకు 2100 …
- Andhra PradeshLatest NewsMain NewsPolitical
రాష్ట్రమే ఫస్ట్ … ప్రజలే ఫైనల్ ఆరు నెలల్లో అనేక అడుగులు వేశాం
ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం … ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబునాయుడు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు …
-
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు. అన్నింటికి రాజకీయ రంగు పులమడం మంచిది …
-
కేటీఆర్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పారని దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు …
-
ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్‌లో ప్రజావాణి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని, ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని …
-
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు తుది గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్‌లు వెలగపూడిలోని సచివాలయంలో నామినేషన్ దాఖలు …
-
వైసీపీ నేతలకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కేకేడీ వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సెజ్ భూముల పై సిబిఐ, ఈడి విచారణ కోరుతున్న వైసీపీ నేతలు, జగన్ వైయస్ వివేకా హత్య కేసులో కూడా సిబిఐ …
-
ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయలేరు, చేస్తే సహించలేరని విమర్శించారు. హరియాణలోని పానిపట్ లో ప్రధాని పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా సమయంలో అభివృద్ధిపైనే …
-
చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని …