93
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వైసీపీకో రూలు, మాకో రూలా ?
చిత్తూరు జిల్లా, కుప్పం
కుప్పంలో వైసీపీకి నిబంధనలు వర్తించవా? | Kuppam Politics
నామినేషన్ వేసేందుకు నిభందనలు ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తున్న కుప్పంలో టీడీపీ ఒక రూలు, వైసీపీ కి ఒక రూలు అనే మాదిరి తయారయ్యింది. 100మీటర్ల పరిధిలో లోకి ఎటువంటి వాహనాలను RO కార్యాలయం వద్దకు వెళ్ళకూడదు. అదేవిధంగా చంద్రబాబు నామినేషన్ వేసినప్పుడు కూడా అయన సతీమని 100 మీటర్ల ముందునుంచే నడుచుకొని వచ్చారు. అదే వైసీపీ ఎమ్మెల్సీ భార్య నామినేషన్ వేసేందుకు Ro కార్యాలయం వద్దకే వెళ్ళింది. వైసీపీ వారికి మాత్రం పోలీసులు గేట్లు తెరిచి లోపలికి పంపించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వైసీపీకో రూలు, మాకో రూలా ?