Politics

నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే – తుమ్మల నాగేశ్వరరావు

<p>తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే నా ఆలోచన&period; ఏపీ నుండి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోను&period; ఈ టీడీపీ పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నాను&period;<&sol;p>&NewLine;

Read more

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి షాక్..

<p>కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు&period; ఆయన నామినేషన్ ను అధికారులు రిజక్ట్ చేసారు&period; నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే&period; ఈయన తో పాటు నాగార్జున…

Read more

అర్హత ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలి

<p>వనపర్తి జిల్లాలో నవంబర్ 30à°µ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు&period; కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో &&num;8220&semi;నేను తప్పనిసరిగా ఓటు…

Read more

తెలంగాణలో కాంగ్రెస్ 70కి పైగా స్థానాల్లో … గెలుస్తుంది

<p>జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత&comma; ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 70పైగా గెలుస్తుందని ధీమ వ్యక్తం చేశారు&period; జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…జిల్లాలో యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు&period; ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మట్టి…

Read more

కుత్బుల్లాపూర్ లో బీజేపీ గెలుపు ఖాయం

<p>కుత్బుల్లాపూర్ సుభాష్ చంద్రబోస్ నగర్&comma; శ్రీరామ్ నగర్ కాలనీలలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది&period; à°ˆ ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పై గాటు వ్యాఖ్యలు చేశారు&period; బీఆర్ఎస్ మోసాలను&comma; బీజేపీ హామీలను…

Read more

రెడ్డి.. రావు, ఎవరైనాసరే మా ముందు వంగాల్సిందే

<p>తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి&period; కాంగ్రెస్&comma; మజ్లీస్ పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది&period; రెవంత్ రెడ్డి ఇటివలె మజ్లీస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు&period; à°ˆ నేపద్యంలో అక్బరుద్దీన్ స్పందించారు&period; రేవంత్ రెడ్డి తమను రెచ్చగొడుతున్నారని…

Read more

నవంబర్ 17న తెలంగాణకు రాహుల్‌ గాంధీ

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు&period; కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ à°ˆ నెల 17à°¨ తెలంగాణలో పర్యటించనున్నారు&period; à°† రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు&period; పాలకుర్తి&comma; వరంగల్&comma; భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్…

Read more

శేరిలింగంపల్లిలో విజయం మాదే – అరెకపూడి గాంధీ

<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి హాఫిజ్ పెట్ డివిజన్ శాంతినగర్ చందానగర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ&period;&period; ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని శేరిలింగంపల్లిలో భారీ…

Read more

80 స్థానాల్లో విజయం మాదే – జీవన్ రెడ్డి

<p>రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి&comma; గజ్వేల్ సహా 80 స్థానాలు గెలవడం ఖాయం అని జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు&period; జగిత్యాల ఇందిరా భవన్ లో సోమ వారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు&period;…

Read more

దొరల పాలనకు స్వస్తి పలుకుదాం – భట్టి విక్రమార్క

<p>రానున్న ఎన్నికల పోరులో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరగబోతున్నదని à°ˆ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు&period; ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి&comma; కలకోట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్…

Read more