దొరల పాలనకు స్వస్తి పలుకుదాం – భట్టి విక్రమార్క

batti vikramarka

Advertisements

&NewLine;<p>రానున్న ఎన్నికల పోరులో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరగబోతున్నదని ఈ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు&period; ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి&comma; కలకోట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ పాలకులు అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకోవడం వల్ల ప్రజలకు సంపద అందకుండా పోయిందని ఆయన ఆరోపించారు&period;కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామన్నారు &period;ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..