నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై కేసీఆర్ దిగ్భ్రాంతి

KCR

Advertisements

&NewLine;<p>హైదరాబాద్&comma; నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్&comma; ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు&period; తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు&period; అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్‌కు గవర్నర్ తమిళిసై సూచించారు&period; ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు&comma; తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు&period; నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి&comma; నాలుగు అంతస్తులకు వ్యాపించాయి&period; ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు&comma; ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు&period; ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..